ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Venkata Ramana Reddy | నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చూడాలి

    Mla Venkata Ramana Reddy | నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చూడాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Mla Venkata Ramana Reddy | నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి వ్యవసాయ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన తన క్యాంప్​ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ అధికారులతో సమీక్ష చేపట్టారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఖరీఫ్ పంట విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. అధికారులు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. యూరియా, డీఏపీ వంటి ఎరువుల కొరత రాకుండా చూడాలన్నారు. రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు.

    More like this

    Nizamabad KFC | కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్(Venu Mall)లో గల కేఎఫ్సీ...

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...