ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Dinesh Kulachari | జిల్లాను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

    Dinesh Kulachari | జిల్లాను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachari | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా జిల్లా సమస్యలను పట్టించుకోవడంలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP District President Dinesh Kulachari) అన్నారు.

    పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడిగా(PCC Chief) మహేష్ కుమార్ గౌడ్ ఉన్నా.. ఫలితం లేకుండా పోయిందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఈ నిర్లక్ష్య ధోరణిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా మంత్రి పదవి ఇవ్వలేరని పేర్కొన్నారు.

    మాధవనగర్ (Madavanagar) రైల్వే ఓవర్ బ్రిడ్జి (Railway over bridge) ఆలస్యం కావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్ర నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతోనే పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రాష్ట్రస్థాయి నేతలు ఉన్న అభివృద్ధి చేయడం లేదని, కనీసం మంత్రి పదవికి నోచుకోవడం లేదనన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, నాగోల్ల లక్ష్మీనారాయణ, స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    More like this