అక్షరటుడే, బోధన్: Railway gateman | రైల్వే గేట్‌మన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నవీపేట్లో (Navipet) సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ (Nizamabad Railway Station) మాస్టర్ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రానికి చెందిన విజేంద్రకుమార్ నవీపేట్ గేట్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి తాను పనిచేస్తున్న క్యాబిన్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు గల కారణాలు తెలియరాలేదని ఆయన తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest articles
తెలంగాణ
BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్‌రెడ్డి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...
జాతీయం
FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...
అంతర్జాతీయం
Trump Tariffs | అన్నంత పని చేసిన ట్రంప్.. మరో 25 శాతం సుంకాల బాదుడు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Trump) భారత్‌పై...
కామారెడ్డి
BC Reservations | బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తాం
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: BC Reservations | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిజామాబాద్...
More like this