Pakistan fires | ఫ్లాష్​ ఫ్లాష్​..లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంబడి పాక్‌ కాల్పులు..తిప్పికొట్టిన భద్రతా దళాలు
Pakistan fires | ఫ్లాష్​ ఫ్లాష్​..లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంబడి పాక్‌ కాల్పులు..తిప్పికొట్టిన భద్రతా దళాలు

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan fires : అనుకున్న విధంగానే పాకిస్తాన్​ బరితెగించింది. గురువారం మధ్యాహ్నం నుంచే యుద్ధానికి సన్నద్ధం అవుతూ వచ్చిన పాకిస్తాన్​ అందుకు అనుగుణంగానే కయ్యానికి కాలు దువ్వింది. లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంబడి పాక్‌ సేనలు కాల్పులు జరిపాయి. భారత్​ సైన్యంపై తుపాకుల మోత మోగించింది. దీనికి భారత్​ భద్రతా బలగాలు సైతం బదులిచ్చాయి. భారత్​ సేనలు తిరిగి కాల్పులు జరపడంతో పాక్‌ సైన్యం వెనక్కి తగ్గింది.