ePaper
More
    HomeతెలంగాణRtc Bus Pass | ప్రయాణికులకు ఆర్టీసీ షాక్​.. బస్​పాస్​ ధరల పెంపు

    Rtc Bus Pass | ప్రయాణికులకు ఆర్టీసీ షాక్​.. బస్​పాస్​ ధరల పెంపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rtc Pass Price Hike | ప్రయాణికులకు ఆర్టీసీ షాక్ ఇచ్చింది. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో బస్​పాస్​ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో(Green Metro) ఏసీ బస్‌పాస్ ధరలను ఏకంగా 20 శాతం పెంచడం గమనార్హం. కొత్తగా పెంచిన రేట్లు నేటి నుంచి అమలులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం రూ.రూ.1,150 ఉన్న ఆర్డినరీ బస్‌ పాస్‌ రూ.1,400కు పెరిగింది. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌పాస్‌ ధర రూ.1,600 అయింది.

    హైదరాబాద్(Hyderabad)​ మహానగరంలో ఎంతో మంది వేతన జీవులు బస్​పాస్​లు తీసుకొని ప్రయాణాలు సాగిస్తుంటారు. ఆర్డీనరి, మెట్రో బస్​పాస్​లను తీసుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. తాజాగా ఆర్టీసీ 20శాతం బస్​ పాస్​ రేట్లు(Bus Pass Rates) పెంచడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    More like this

    stone quarry explosion | రాతి క్వారీలో ఘోరం.. భారీ పేలుడు.. ఆరుగురు కార్మికుల దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: stone quarry explosion : పశ్చిమ బెంగాల్‌ West Bengal లో ఘోర ప్రమాదం సంభవించింది....

    Karnataka Fatal accident | కర్ణాటకలో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్.. ఎనిమిది మంది దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Karnataka Fatal accident : కర్ణాటక Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ...

    He married hijra | హిజ్రాను ప్రేమించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: He married hijra | ఆ యువకుడు సాధారణ ఉద్యోగి.. తన తోటి ఉద్యోగుల్లో ఒకరు...