ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Bhuma Akhila Priya | కళ్లు తిరిగిపడిపోయిన ఎమ్మెల్యే

    Bhuma Akhila Priya | కళ్లు తిరిగిపడిపోయిన ఎమ్మెల్యే

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Bhuma Akhila Priya | ఆంధ్ర ప్రదేశ్​(Andhra Pradesh)లోని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఆమె స్పృహ తప్పి పడిపోయారు. W. గోవిందిన్నె(Govindinna)లో మూల పెద్ద‌మ్మ దేవర‌లో జరిగిన జాతరలో ఆమె పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో వెంటనే ఆళ్ల‌గ‌డ్డ ప్ర‌భుత్వాస్ప‌త్రి(Allagadda Government Hospital)కి ఆమెను తరలించారు. ప్రస్తుతం అఖిలప్రియ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉపవాస దీక్షలో ఉండడంతోనే ఆమె స్పృహ‌ త‌ప్పి ప‌డిపోయినట్లు సమాచారం.

    More like this

    Devi Navarathrulu | శరన్నవరాత్రులు.. ఈసారి 11 రోజులు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Devi Navarathrulu | సనాతన ధర్మాన్ని అనుసరించేవారు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ప్రధానంగా...

    September 13 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 13 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 13,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    stone quarry explosion | రాతి క్వారీలో ఘోరం.. భారీ పేలుడు.. ఆరుగురు కార్మికుల దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: stone quarry explosion : పశ్చిమ బెంగాల్‌ West Bengal లో ఘోర ప్రమాదం సంభవించింది....