Akkineni Akhil | వేడుకగా అక్కినేని అఖిల్ వివాహ రిసెప్షన్‌.. హాజరైన సీఎం రేవంత్​
Akkineni Akhil | వేడుకగా అక్కినేని అఖిల్ వివాహ రిసెప్షన్‌.. హాజరైన సీఎం రేవంత్​

అక్షరటుడే, హైదరాబాద్: Akkineni Akhil : అక్కినేని ఇంట పెళ్లి సంబరాలు(wedding celebrations) కొనసాగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studios)లో ఆదివారం రాత్రి అక్కినేని అఖిల్, జైనబ్ వివాహ రిసెప్షన్‌ వేడుకగా నిర్వహించారు.

ఈ అక్కినేని సంబర వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy) హాజరయ్యారు. నూతన దంపతుల(new couple)ను సీఎం ఆశీర్వదించారు. అనంతరం ఆతిథ్యం స్వీకరించారు.

అక్కినేని అఖిల్​ రిసిప్షన్​కు సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. టాలీవుడ్​ హీరో రామ్​చరణ్ ​(ollywood hero Ram Charan) – ఉపాసన(Upasana) దంపతులు రిసిప్షన్​ పార్టీలో సందడి చేశారు. డైరెక్టర్​ సుకుమార్ (Director Sukumar)​ హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.