ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | హైదరాబాద్​ చేరుకున్న ‘ఫోన్​ ట్యాపింగ్’​ నిందితుడు ప్రభాకర్​రావు

    Phone Tapping Case | హైదరాబాద్​ చేరుకున్న ‘ఫోన్​ ట్యాపింగ్’​ నిందితుడు ప్రభాకర్​రావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​ రావు (Prabhakar rao) ఎట్టకేలకు హైదరాబాద్​ (Hyderabad) వచ్చారు.

    గత మార్చిలో ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case ) నమోదు కాగానే ప్రభాకర్​ రావు అమెరికా పారిపోయాడు. విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో అరెస్ట్​ నుంచి సుప్రీం కోర్టు ఇటీవల ఊరట కల్పించడంతో ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్​ చేరుకున్నారు.

    సోమవారం సిట్​ అధికారుల ఎదుట ప్రభాకర్​రావు విచారణకు హాజరు కానున్నారు. కాగా.. విచారణలో భాగంగా ఆయన చెప్పే విషయాలు కీలకంగా మారనున్నాయి. గత ప్రభుత్వ పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది.

    More like this

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...