ePaper
More
    Homeక్రైంAnantapuram | ఇంటర్​ విద్యార్థిని దారుణ హత్య

    Anantapuram | ఇంటర్​ విద్యార్థిని దారుణ హత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anantapuram | అనంతపురం ( Anantapuram) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్​ సెకండియర్​ చదువుతున్న ఓ విద్యార్థినిని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం పెట్రోల్​ పోసి మృతదేహాన్ని తగులబెట్టారు. ఉరవకొండ (Uravakonda) నియోజకవర్గం కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద కాలిన స్థితిలో మృతదేహం లభించింది.

    కాగా తమ కూతురు కనిపించడం లేదని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. కాల్​ లిస్ట్​ పేరుతో కాలయాపన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ముందుగానే స్పందించి ఉంటే తమ కూతురు బతికేదని వారు వాపోయారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Yellareddy | కొట్టుకుపోయిన రైతుల కష్టం.. మళ్లీ తెగిన చెరువు కట్ట

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | చెరువు కట్ట తెగిపోయిందని.. ఫీడర్​ కాల్వలు కొట్టుకుపోయాయని మరమ్మతులు చేయాలని రైతులు గగ్గోలు...

    Supreme Court | కంగ‌నా ర‌నౌత్‌కు షాక్‌.. ఎంపీ పిటిష‌న్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | బీజేపీ ఎంపీ, సినీ న‌టి కంగనా ర‌నౌత్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది....

    Ghati Movie | ఘాటీ పరాజయం తర్వాత సోషల్ మీడియా నుండి విరామం తీసుకున్న అనుష్క శెట్టి .. స్వీటీ భావోద్వేగ పోస్ట్ వైరల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ghati Movie | ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి...