ePaper
More
    HomeతెలంగాణMaganti Gopinath | మాగంటి గోపీనాథ్ మృతి పట్ల జీవన్ రెడ్డి దిగ్భ్రాంతి

    Maganti Gopinath | మాగంటి గోపీనాథ్ మృతి పట్ల జీవన్ రెడ్డి దిగ్భ్రాంతి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Maganti Gopinath | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ మృతిపట్ల​ బీఆర్​ఎస్​ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్ హైదరాబాద్​ జిల్లా​ అధ్యక్షుడిగా.. మూడుసార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో సేవ చేశారని ఆయన వివరించారు. యువనేతగా.. సినీ నిర్మాతగా ఆయన ఎన్నో విజయాలు సాధించారన్నారు. గోపీనాథ్ మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.

    Latest articles

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    More like this