ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPitalm | సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

    Pitalm | సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

    Published on

    అక్షరటుడే, జుక్కల్: Pitalm | పిట్లం మండలంలోని చిన్న కొడప్​గల్​ Chinna Kodapgal గ్రామంలో సీఎం రేవంత్​రెడ్డి CM Revanth Reddy, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు Minister Tummala Nageswara Rao ,ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు MLA Lakshmi Kantha Rao చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా విండో ఛైర్మన్ నాగిరెడ్డి Window Chairman Nagi Reddy మాట్లాడుతూ ఎమ్మెల్యే చొరవతో జొన్న ఎకరానికి 14 క్వింటాళ్లు పరిమితి పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల్ సాయి రెడ్డి, విండో డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.

    Latest articles

    Heavy Rain Alert | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో బుధవారం...

    IND vs ENG | చరిత్ర సృష్టించిన భార‌త్ – ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇది తొలిసారి..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : భారత్, ఇంగ్లండ్ England TeaM జట్ల మధ్య జరిగిన ఐదు...

    Today Gold Price | బంగారం లాంటి వార్త.. త‌గ్గిన పసిడి ధర..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : దేశంలో బంగారం Gold ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో...

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : యూఎస్‌(US)లో జులైకి సంబంధించి ద్రవ్యోల్బణం(Inflation) అంచనాలకు అనుగుణంగా ఉండటంతో వాల్‌స్ట్రీట్‌...

    More like this