ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​BJP | యువ మోర్చా నాయకుడి సేవా కార్యక్రమాలు

    BJP | యువ మోర్చా నాయకుడి సేవా కార్యక్రమాలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు : BJP | బీజేపీ యువ మోర్చా(BJP Yuva Morcha) నాయకుడు చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వర్ని రోడ్డులో అన్నదానం చేశారు. రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) ముఖ్య అతిథిగా హాజరై అభినందించారు. సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం.. ఎస్సైపై సస్పెన్షన్​ వేటు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....