ePaper
More
    HomeతెలంగాణIndalwai | చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

    Indalwai | చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి పోలీస్​స్టేషన్​ (Indalwai Police Station) పరిధిలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన కిషన్​(40) మృగశిర కార్తె కోసం చేపలు పట్టేందుకు సమీపంలోని కుంటకు వెళ్లాడు. అయితే కాళ్లకు వల చిక్కుకుని నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడికి భార్య అపర్ణ ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

    Latest articles

    APP Notification | ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : APP Notification | రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్​ వెలువడింది. 118 అసిస్టెంట్​...

    Nagaland Governor | నాగాలాండ్ గవర్నర్ గణేషన్ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagaland Governor | నాగాలాండ్ గవర్నర్ గణేషన్ (80) శుక్రవారం మృతి చెందారు. చెన్నైలోని...

    Israel | హమాస్ కీలక నేత హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel | ఇజ్రాయెల్​, గాజా మధ్య యుద్ధం (Israel-Gaza War) కొనసాగుతూనే ఉంది. ఈ...

    DGP Jitender | డీజీపీ జితేంద‌ర్‌కు మాతృవియోగం.. సంతాపం తెలిపిన సీఎం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : DGP Jitender | రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్‌ (DGP Jitender) మాతృమూర్తి శుక్రవారం మృతి...

    More like this