Sand Transport | ఇసుక ట్రాక్టర్ బోల్తా
Sand Transport | ఇసుక ట్రాక్టర్ బోల్తా

అక్షరటుడే, కోటగిరి : Sand Transport | పోతంగల్ potangal మండలం కొడిచెర్ల గ్రామంలోని మంజీర manjeera river నది నుంచి అక్రమ ఇసుక sand తరలిస్తున్న ట్రాక్టర్ tractor బోల్తా పడింది. కొడిచెర్ల జల్లపల్లి రోడ్డు మధ్యలో గురువారం సాయంత్రం ట్రాక్టర్​ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ బ్యాగరీ రమేష్​కు గాయాలు అయ్యాయి. స్థానికులు ఆయనను బోధన్ ఆస్పత్రి bodhan hospitalకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.