ePaper
More
    HomeUncategorizedRTC Special Bus | ఆర్మూర్‌ నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సు

    RTC Special Bus | ఆర్మూర్‌ నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సు

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్‌: RTC Special Bus | ఆర్మూర్‌ డిపో నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంచినట్లు డీఎం రవికుమార్‌ తెలిపారు. ఈనెల 27న ప్రత్యేకంగా ప్రయాణికుల కోసం 36 మంది సీటింగ్‌ కెపాసిటీతో ఉదయం 6 గంటలకు బస్టాండ్‌ నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. 10 గంటలకు యాదగిరిగుట్ట(Yadagiri gutta) చేరుకుని, అక్కడ దర్శనం, భోజనాంతరం 2 గంటలకు స్వర్ణగిరి (Swarna Giri)), దర్శనం. అనంతరం 6 గంటలకు బస్సు బయలుదేరి రాత్రి 10 గంటలకు ఆర్మూర్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి ప్రయాణ ఛార్జీలు రూ.1500 ఉంటుందని, ఈ అవకాశాన్ని ఆర్మూర్, పరిసర ప్రాంత భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

    Latest articles

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    More like this