అక్షరటుడే, బోధన్: Bodhan | ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు బోధన్ తహశీల్దార్ (Bodhan Tahsildar) విఠల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సుంకిని నుంచి బోధన్ వైపునకు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో.. వాటిని సీజ్‌చేసి తహశీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు వివరించారు.
Bodhan | రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

More like this
లైఫ్‌స్టైల్
Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...
భక్తి
September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11, 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...
క్రీడలు
Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...