ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Badi Bata | గ్రామాల్లో కొనసాగుతున్న బడిబాట

    Badi Bata | గ్రామాల్లో కొనసాగుతున్న బడిబాట

    Published on

    అక్షరటుడే, బోధన్​: Badi Bata | సకల సౌకర్యాలు ఉన్న సర్కారు బడుల్లోనే విద్యార్థులను చేర్చాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు సూచించారు. బడిబాటలో భాగంగా వారు ఆయా గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తున్నారు. శనివారం బోధన్ (Bodhan)​ మండలం బెల్లాల్​ (Beloli) గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి ఇద్దరు బాలురను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. కార్యక్రమంలో హెచ్​ఎం చంద్రకళ, ఉపాధ్యాయులు గీత, సంగీత తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...