ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPitlam | అనుమానాస్పద స్థితిలో పంచాయతీ కార్యదర్శి మృతి

    Pitlam | అనుమానాస్పద స్థితిలో పంచాయతీ కార్యదర్శి మృతి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Pitlam | అనుమానాస్పద స్థితిలో పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన ఘటన పిట్లం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం స్కూల్​ తండా పంచాయతీ పరిధిలోని పోతిరెడ్డి పల్లి తండాకు చెందిన కృష్ణ.. చిన్నకొడప్​గల్​ జీపీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే కృష్ణ రెండురోజులుగా అదృశ్యమయ్యాడు. శనివారం ఆయన మృతదేహం చిన్న కొడప్​గల్​ రెడ్డి చెరువులో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆయన తలపై గాయాలున్నాయని.. ఎవరైనా హత్యచేసి చెరువులో పడేశారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    Latest articles

    Chief Justice Gavai | కుక్క‌ల త‌ర‌లింపు తీర్పుపై ప‌రిశీలిస్తా.. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ గ‌వాయ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Chief Justice Gavai | ఢిల్లీ-ఎన్‌సీఆర్ వీధుల్లో వీధికుక్కల నిషేధం విధింపుపై పునఃపరిశీలన చేస్తామని...

    Heavy Rains | వరంగల్​ను మంచెత్తిన వానలు.. జనజీవనం అస్తవ్యస్తం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్​ నగరం అతలాకుతలం అయింది....

    Junior NTR | చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన ఎన్టీఆర్.. ట్వీట్ వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Junior NTR | ఈ ఆగస్టు 14న ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద పెద్ద యుద్ధమే...

    Harbhajan Singh | దేశం కంటే క్రికెట్ ఎక్కువా? బీసీసీఐకి హ‌ర్భ‌జ‌న్ సూటి ప్ర‌శ్న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harbhajan Singh | ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోస్తున్న‌ పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడొద్ద‌నే డిమాండ్ మ‌రింత ఊపందుకుంటోంది....

    More like this