ePaper
More
    HomeతెలంగాణBakrid | ఘనంగా బక్రీద్​ వేడుక

    Bakrid | ఘనంగా బక్రీద్​ వేడుక

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bakrid | త్యాగానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచే బక్రీద్​ను ముస్లింలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని ఆయా ఈద్గాల వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లింలు ఒకరికొకరు పండుగు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాలో ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. బక్రీద్ అనేది త్యాగానికి, సమాజ ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.

    ఖిల్లా ఈద్గా వద్ద ప్రార్థనలకు హాజరైన ముస్లింలు

    ఖిల్లా ఈద్గా వద్ద…

    బాన్సువాడలో ఈద్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ కాసుల బాలరాజ్​

    బాన్సువాడలో ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్న బీఆర్​ఎస్​ నాయకులు

    బాల్కొండలో..

    కోటగిరి మండల మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్​ జుమ్మా ఖాన్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న పోతంగల్​ మండల నాయకులు

    కోనాపూర్​లో మైనారిటీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ సర్పంచ్ వెంకటరమణారావు

    ఆర్మూర్​లో ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్న బీఆర్​స్​ నాయకులు

    మహమ్మద్​ నగర్​లో..

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...