ePaper
More
    Homeభక్తిTirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Tirumala | కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్​ కావడంతో శనివారం భారీ సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనానికి తరలి వచ్చారు.

    వైకుంఠం క్యూ కాంప్లెక్స్(Vaikuntam Q Complex)​లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కాగా శుక్రవారం స్వామివారిని 72,174 మంది భక్తులు(Devotees) దర్శించుకుకున్నారు. 35,192 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్క రోజే స్వామి వారికి రూ.2.88 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు(TTD officers) ఏర్పాట్లు చేస్తున్నారు.

    More like this

    Chakali Ailamma | చాకలి ఐలమ్మ స్పూర్తి అందరికీ ఆదర్శం

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తి అందరికీ...

    TTD EO | టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్​కుమార్​ సింఘాల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD EO | టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ (Anil Kumar Singhal) బుధవారం...

    Vice President Elections | క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్ పోస్టుమార్టం.. త్వ‌ర‌లోనే స‌మావేశం నిర్వహించే అవ‌కాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Elections | ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో జ‌రిగిన క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్...