ePaper
More
    Homeబిజినెస్​Today Gold Price | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు ఎంతంటే..!

    Today Gold Price | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు ఎంతంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ఇత‌ర దేశాల‌తో పోల్చుకుంటే మ‌న‌దేశంలో బంగారానికి Gold గిరాకీ ఎక్కువ‌. ఎంత లేనోళ్లు అయిన కొంత బంగారం కొనుగోలు చేయాల‌ని ఆస‌క్తి చూపుతుంటారు. శుభకార్యాల్లో బంగారానికి పెద్ద పీట ఉంటుంది. అలాంటి బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి చుక్కలు చూపిస్తూనే ఉంది. ట్రంప్(TRUMP)​ టారీఫ్​ ప్రకటనలు, అమెరికా- చైనా మధ్య అనిశ్చితి, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల(RBI interest rate) కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. వచ్చే రెండు నెలల్లో బంగారం ధరలు తగ్గొచ్చు అంటూ క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌(Quant Mutual Fund) అంచనా వేసింది. అయితే జూన్‌ 7న తులం బంగారం పై ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.

    Today Gold Price : ఏది కొనేట్టు లేదు..

    కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గి దేశీయంగా తులం బంగారం ధర రూ.99,590 వద్ద ఉంది. అయితే బంగారం ధర కొనుగోలు చేస్తే మాత్రం తులంపై లక్ష రూపాయలు దాటుతుంది. ఎందుకంటే అందులో జీఎస్టీ, ఇతర ఛార్జీలు ఉంటాయి కాబ‌ట్టి అవ‌న్నీ క‌లుపుకుంటే లక్షా దాటుతుంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,590 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,290 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,740 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,140 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,590 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,290 వద్ద కొనసాగుతోంది.

    చెన్నైలో 24 క్యారెట్ల(24 carat gold) 10 గ్రాముల పసిడి ధర రూ.99,590 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,290 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,590 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,290 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,590 ఉండగా, అదే 22 క్యారెట్ల(22 carat gold) 10 గ్రాముల బంగారం ధర రూ.91,290 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి Sliver విషయానికొస్తే కిలో వెండిపై స్వల్పంగా అంటే వంద రూపాయలు పెరిగింది. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 10,700 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,07,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 10,710 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,07,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.

    More like this

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...