ePaper
More
    HomeUncategorizedKTR | కేటీఆర్​కు సుప్రీంకోర్టు నోటీసులు

    KTR | కేటీఆర్​కు సుప్రీంకోర్టు నోటీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | బీఆర్​ఎస్ (BRS)​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)​కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని కేటీఆర్‌ గతంలో ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత ఆత్రం సుగుణ (aatram suguna) ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. కేటీఆర్​ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్​ పిటిషన్​పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో ఆత్రం సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...