అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | హిందూ ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శుక్రవారం నగరంలోని పలు ఆలయాల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు. దేవాలయాల సందర్శన ద్వారా పిల్లలకు మన సంస్కృతి విలువలను తెలియజేయాలన్నారు. ఆలయాల అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

More like this
జాతీయం
festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...
జాతీయం
RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ)ను భారత్ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...
జాతీయం
UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...