ePaper
More
    HomeజాతీయంPunjab | పంజాబ్‌లో ఖలిస్థాన్ అనుకూల నినాదాల కలకలం

    Punjab | పంజాబ్‌లో ఖలిస్థాన్ అనుకూల నినాదాల కలకలం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Punjab | పంజాబ్​లో మరోసారి ఖలిస్థాన్​(Khalistan) అనుకూల నినాదాలు చేయడం కలకలం రేపింది. సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే అమృత్​సర్​లోని గోల్డెన్ టెంపుల్‌(Amritsar Golden Temple)లో ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం గమనార్హం.

    సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్థాన్​ ఏర్పాటు చేయాలని గతంలో బింద్రన్​వాలా (Bindranwala) తన అనుచరులతో గోల్డెన్​ టెంపుల్​ను ఆక్రమించాడు. దీంతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆపరేషన్​ బ్లూ స్టార్ (Operation Blue Star)​ చేపట్టింది. 1984 జూన్​ 1 నుంచి జూన్​ 10 వరకు ఈ ఆపరేషన్​ సాగింది. స్వర్ణ దేవాలయంలోని వేర్పాటువాదులను బయటకు పంపడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్​ చేపట్టారు. ఇందులో భాగంగా జూన్​ 6న వేర్పాటువాద నాయకుడు బింద్రాన్​వాలా మరణించాడు.

    Punjab | 41 ఏళ్ల తర్వాత..

    ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టి 41 ఏళ్లు అవుతున్న సందర్భంగా స్వర్ణ దేవాలయంలో శుక్రవారం ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేయడం గమనార్హం. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ భారత సైన్యం (Indian Army) చేపట్టిన అతి పెద్ద సైనిక చర్య. ఇదే రోజున బింద్రన్‌వాలే వర్ధంతి కూడా కావడంతో గోల్డెన్ టెంపుల్ పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

    Latest articles

    Yellareddy | ఎల్లారెడ్డిలో వరద పరిస్థితిపై మంత్రి ఉత్తమ్​ సమీక్ష

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్​ (Medak), కామారెడ్డిలో (Kamareddy)...

    Pocharam Project | ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project | భారీవర్షాల కారణంగా వరద తాకిడితో పోచారం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి...

    kamareddy | కామారెడ్డి జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: kamareddy | కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు తీవ్రంగా అతలాకుతం చేస్తున్నాయి. మంగళవారం రాత్రి ఎడతెరిపి...

    Heavy Rains | రాష్ట్రంలో ఆ జిల్లాలకు రెడ్​ అలర్ట్​.. ప్రజలు బయటకు రావొద్దని సూచన..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Heavy Rains | రాష్ట్రానికి వానగండం పట్టుకుంది. పలు జిల్లాల్లో మరికొన్ని గంటల్లో భారీ నుంచి...

    More like this