ePaper
More
    HomeజాతీయంNEET PG Exam | నీట్‌ పీజీ పరీక్ష తేదీ ఖరారు

    NEET PG Exam | నీట్‌ పీజీ పరీక్ష తేదీ ఖరారు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: NEET PG Exam | సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పుతో వాయిదా పడిన నీట్​ పరీక్ష తేదీని నేషనల్​ బోర్డ్​ ఆఫ్​ ఎగ్జామినేషన్​(NBE) ఖరారు చేసింది. ఆగస్టు 3న దేశవ్యాప్తంగా ఒకేసారి నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కూడా ఆగస్టు 3న పరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

    తొలుత ప్రకటించిన షెడ్యూల్​ ప్రకారం ఈ నెల 15న పరీక్ష జరగాల్సి ఉంది. అయితే రెండు షిఫ్టులలో పరీక్షల నిర్వహణకు ఎన్​బీఈ నిర్ణయించింది. దీనిపై పలువురు సుప్రీంకోర్టు (supreme court)ను ఆశ్రయించారు. రెండు షిఫ్టులతో పరీక్షలు నిర్వహిస్తే.. ఒక షిఫ్టులో వారికి కఠినంగా, మరొక షిఫ్ట్​లో వారికి సులభమైన ప్రశ్నాపత్రం వస్తోందని పలువురు విద్యార్థులు(Students) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై మే 30న విచారణ జరిపిన న్యాయస్థానం ఒకే షిఫ్ట్​లో పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎన్​బీఈ పరీక్ష వాయిదా వేసింది. ఆగస్టు 3న ఒకే షిఫ్ట్​లో పరీక్ష నిర్వహిస్తామని తాజాగా ఎన్​బీఈ ప్రకటించింది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...