ePaper
More
    HomeతెలంగాణJawahar Navodaya | నవోదయ తరగతులకు ఆటంకం కలగొద్దు

    Jawahar Navodaya | నవోదయ తరగతులకు ఆటంకం కలగొద్దు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Jawahar Navodaya | జిల్లాకు నూతనంగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయ తరగతులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని నాగారంలో ఉన్న డైట్ కళాశాల(Diet College) ఆవరణలోని భవనాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తాత్కాలిక భవనంలో బోధనా తరగతులు, సిబ్బందికి వసతి, బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్, లైబ్రరీ, డైనింగ్ హాల్​ను పరిశీలించారు.

    తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈనెల 12వ తేదీ లేపు పనులను పూర్తి చేయాలన్నారు. పనులను నాణ్యతతో జరిపించాలని, చెత్తాచెదారం నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించాలన్నారు. శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చేవరకు డైట్ కళాశాల ప్రాంగణంలో తరగతులు కొనసాగుతాయని తెలిపారు.

    Jawahar Navodaya | ఆరో తరగతిలో ప్రవేశాలు..

    ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతిలో ప్రవేశాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మొత్తం 80 మంది విద్యార్థులు రెండు సెక్షన్లలో ప్రవేశం పొందుతారని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డీఈవో, జవహర్ నవోదయ విద్యాలయ ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్ యోహన్న, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులున్నారు.

    Latest articles

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతుంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    More like this