ePaper
More
    HomeతెలంగాణCabinet meeting | కేబినెట్​ సమావేశాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    Cabinet meeting | కేబినెట్​ సమావేశాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cabinet meeting | తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్​ భేటీ నిర్వహించాలని నిర్ణయించింది. 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశం ఉండాలని సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ప్రతినెల ఒకటో, మూడో సోమవారం మీటింగ్​ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించినట్లు సమాచారం.

    రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి పనుల గురించి మంత్రివర్గం(Ministerial Council)లో చర్చించనున్నారు. ప్రస్తుతం అవసరాన్ని బట్టి కేబినెట్​ మీటింగ్​ పెడుతున్నారు. ఇక నుంచి అలా కాకుండా విధానపరమైన నిర్ణయాల్లో జాప్యాన్ని నివారించేందుకు నెలకు రెండు సార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...