అక్షరటుడే, ఇందూరు: MLC Kavitha : నిజామాబాద్ నగరం(Nizamabad city)లోని ఓ చాయ్(tea) హోటల్(HOTEL)కి అనుకోని అతిథి విచ్చేశారు. గరం గరం చాయ్ ఆర్డర్ చేశారు. ఎమ్మెల్సీ కవిత గురువారం రాత్రి నగరంలో సందడి చేశారు. ఓ చాయ్ హోటల్కి వెళ్లారు. చాయ్ ఆర్డర్ చేసి తాగారు. టీ కొట్టు యజమాని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మహిళలతో ముచ్చటించారు. కాసేపు వారితో మాట్లాడి వివరాలు ఆరతీశారు.

