ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

    Yellareddy | పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎల్లారెడ్డి సీఐ రవీంద్ర నాయక్ (Yella Reddy CI Ravindra Nayak)​ అన్నారు. బక్రీద్ (Bakrid)​ నేపథ్యంలో ఎల్లారెడ్డిలో గురువారం రాత్రి “ఫుట్ పెట్రోలింగ్” (Foot patrol) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగను సామరస్యంగా జరుపుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును పటిష్టం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై మహేష్, సిబ్బంది పాల్గొన్నారు

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...