ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRTC Electric Bus | మొరాయించిన ఎలక్ట్రిక్ బస్సులు

    RTC Electric Bus | మొరాయించిన ఎలక్ట్రిక్ బస్సులు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: RTC Electric Bus | నిజామాబాద్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గురువారం నిజామాబాద్ నుంచి బాన్సువాడకు (Banswada) ప్రయాణిస్తున్న ఓ ఎలక్ట్రిక్ బస్సు మధ్యలోనే మొరాయించింది. దీంతో ప్రయాణికులు మరో బస్సులో బాన్సువాడకు చేరుకున్నారు.

    నిజామాబాద్ డిపోకే చెందిన మరో బస్సు హైదరాబాద్(Hyderabad) వెళ్తుండగా, బాన్సువాడ బస్టాండ్​లో మొరాయించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సంబంధిత అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

    Latest articles

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    More like this