ePaper
More
    HomeతెలంగాణPCC Chief | దేశానికి రోల్​ మోడల్​గా కుల గణన: పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

    PCC Chief | దేశానికి రోల్​ మోడల్​గా కుల గణన: పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC Chief | రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశానికే రోల్​ మోడల్​గా నిలిచిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ (PCC president Mahesh Kumar Goud) అన్నారు. గురువారం గాంధీ భవన్​లో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలపై కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ (state in-charge Meenakshi Natarajan)తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆయా నియోజకవర్గ నేతలతో చర్చించారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు.

    పార్టీ బలోపేతం కోసమే సమావేశంలో చర్చించినట్లు ఆయన చెప్పారు. సీఎం రేవంత్ (CM Revanth Reddy) చేపట్టిన కులగణన దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. తెలంగాణను చూసే కేంద్ర ప్రభుత్వం (central government) కూడా కుల గణన చేపట్టాలని నిర్ణయించిందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ మాదిరి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని పేర్కొన్నారు.

    PCC Chief | యావత్ దేశం తెలంగాణ వైపు..

    యావత్​ దేశం మనవైపు చూసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ బలోపేతం కోసమే చర్చించినట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను (government programs) ప్రజలకు చేరవేయాలని సూచించారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఇటీవల మీనాక్షి నటరాజన్​ హైదరాబాద్​ (Hyderabad City) చేరుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఆమె సందర్శించారు. పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ అంశం కొలిక్కి తేవడానికే ఈ సమావేశాలు జరుగుతున్నట్లు సమాచారం.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this