ePaper
More
    Homeక్రైంBachupalli | లగేజీ బ్యాగ్​లో మహిళ మృతదేహం.. కేసు ఛేదించిన పోలీసులు

    Bachupalli | లగేజీ బ్యాగ్​లో మహిళ మృతదేహం.. కేసు ఛేదించిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bachupalli | నేపాల్​(Nepal)కు చెందిన ఓ యువకుడు యువతిని హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని లగేజీ బ్యాగ్​లో పెట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

    హైదరాబాద్​ (Hyderabad) నగర శివారులోని బాచుపల్లి (Bachupalli)లో నిర్మానుష్య ప్రాంతంలో ఇటీవల దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ఓ లగేజీ బ్యాగ్ కనిపించింది. దానిని ఓపెన్​ చేసి చూడగా.. ఓ యువతి మృతదేహం ఉంది. వేరే చోట హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు బాచుపల్లి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడుని పట్టుకున్నారు.

    నేపాల్​కు చెందిన విజయ్​ మే 23న అదే దేశానికి చెందిన యువతిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ట్రావెల్‌ బ్యాగ్‌లో పెట్టి బాచుపల్లి – మియాపూర్‌ (Bachupalli – Miyapur) రహదారి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్టు పేర్కొన్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Bapatla | గ్రానైట్​ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

    Latest articles

    Nagarjuna Sagar | నాగార్జున సాగ‌ర్‌కు వ‌ర‌ద‌.. రెండు గేట్ల ఎత్తివేత‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టు(Nagarjuna Sagar project)కు వ‌ద‌ర కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమ‌ట్టంతో ఉండ‌డంతో...

    Jersey auction | జెర్సీ వేలం.. వామ్మో ఆటగాడి జెర్సీకి రికార్డు ధ‌ర!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jersey auction | ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ భారత క్రికెట్‌కు కీల‌క మ‌లుపు అనే...

    Bathroom Tips | బాత్రూమ్ కంపు కొడుతోందా.. ఈ 10 టిప్స్ మీకోసమే

    అక్షరటుడే, హైదరాబాద్: Bathroom Tips | ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, బాత్రూమ్ నుండి వచ్చే దుర్వాసన చాలా...

    Today Gold Price | స్థిరంగా బంగారం ధ‌ర‌లు.. వెండి ప‌రిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప్ర‌స్తుతం బంగారం కొనుగోలు చేయాలంటే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇటీవ‌ల...

    More like this