ePaper
More
    HomeతెలంగాణJubileeHills MLA Gopinath | జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత

    JubileeHills MLA Gopinath | జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: JubileeHills MLA Gopinath | జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ (MLA Maganti Gopinath) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

    ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​(62) ఇంట్లో ఉండగా గుండెపోటు రావడంతో కుప్పకూలి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే ఏఐజీ ఆస్పత్రికి (AIG Hospital) తరలించారు. కాగా.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. మాగంటి 2014, 2018, 2024లో వరుసగా మూడుసార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ మంత్రి హరీశ్​రావు ఏఐజీ ఆస్ప్రతికి చేరుకున్నారు.

    Latest articles

    Congress | రాజగోపాల్​రెడ్డిపై చర్యలు తీసుకుంటాం.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్​ మల్లు రవి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | పీసీసీ క్రమశిక్షణ కమిటీ (Disciplinary Committee) ఆదివారం పలు అంశాలపై సుదీర్ఘంగా...

    Nizamabad | భారతీయ గ్రామీణ కర్మచారి నూతన కార్యవర్గం

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | భారతీయ గ్రామీణ కర్మాచారి సంఘ్ (Indian Rural Workers' Association) నూతన కార్యవర్గాన్ని...

    jukkal | జుక్కల్​కు మంత్రులు సీతక్క, జూపల్లి రాక

    అక్షరటుడే నిజాంసాగర్: jukkal | జుక్కల్ నియోజకవర్గానికి (Jukkal constituency) ఈనెల 20వ తేదీన మంత్రులు సీతక్క (Minister...

    Ball badminton | రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్​లో సత్తా చాటాలి

    అక్షరటుడే, ఇందూరు: Ball badminton | రాష్ట్రస్థాయి బాల్​ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని జిల్లా...

    More like this