ePaper
More
    HomeతెలంగాణIndiramma Housing Scheme | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

    Indiramma Housing Scheme | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Indiramma Housing Scheme | జిల్లాలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్​ డెలిగేట్​ కొట్టం మనోహర్​ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 26 మంది ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) లబ్ధిదారులకు గురువారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు ప్రారంభించిన తర్వాత నాలుగు విడతల్లో నిధులు లబ్ధిదారుల అకౌంట్లలో జమవుతాయని వివరించారు. కార్యక్రమంలో విండో ఛైర్మన్​ కూచి సిద్దు, పంచాయతీ కార్యదర్శి ముజాఫర్ బేగ్, తేల రవి కుమార్, బర్ల మధు, కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Saraswathi Shishu Mandir | సరస్వతి విద్యామందిర్‌లో బోనాల సంబరాలు

    Latest articles

    IT Raids on Mallareddy | మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IT Raids on Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఐటీ అధికారులు...

    Mla Pocharam | శాంతి దూత ఏసుప్రభువు: ఎమ్మెల్యే పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | సమాజానికి శాంతి, ప్రేమను ప్రభోదించిన శాంతి దూత ఏసుక్రీస్తు(Jesus Christ)అని ప్రభుత్వ...

    Parliament Sessions | పార్ల‌మెంట్‌లో వాయిదాల ప‌ర్వం.. నిమిషానికి రూ.2.50 ల‌క్ష‌ల ప్ర‌జాధ‌నం వృథా

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Parliament Sessions | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌ల‌తో ఉభ‌య స‌భ‌లు...

    Tamil Nadu | ప్రియుడితో భర్తను చంపించిన భార్య.. పోలీసులకు పట్టించిన మూడేళ్ల కూతురు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu | సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. తాత్కాలిక ఆనందాలు, సుఖాల కోసం కొందరు...

    More like this