అక్షరటుడే ఇందూరు: KITS | కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో (Kakatiya Women’s Engineering College) వారం రోజులుగా కొనసాగుతున్న ‘స్మార్ట్ ఐఓటీ సిస్టమ్స్’ (Smart IOT Systems) ట్రైనింగ్ ప్రోగ్రాం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సెల్వ కుమార్ రాజా Principal Dr. Selva Kumar Raja మాట్లాడుతూ.. ఇలాంటి ప్రాజెక్టుల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. పరిశోధనపై ఆసక్తి కలుగుతుందన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సాయ రెడ్డి, ఆయా విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

More like this
క్రీడలు
Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...
నిజామాబాద్
attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...
జాతీయం
police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...