ePaper
More
    HomeతెలంగాణHydraa | అల్వాల్​లో హైడ్రా కూల్చివేతలు

    Hydraa | అల్వాల్​లో హైడ్రా కూల్చివేతలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Hydraa | చెరువు ఎఫ్​టీఎల్(FTL)​ పరిధిలో నిర్మించిన పలు భవనాలను హైడ్రా అధికారులు(Hydra officers) గురువారం ఉదయం కూల్చి వేశారు. మేడ్చల్​ జిల్లా అల్వాల్(Alwal)​లోని చిన్నారి కుంటలో నిర్మించిన మూడు భవనాలను జేసీబీలతో నేలమట్టం చేశారు.

    చిన్నారి కుంటలోని ఎఫ్​టీఎల్​ ప్రాంతంలో భవనాలు నిర్మించారని స్థానికులు హైడ్రా(Hydraa)కు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువులోకి నీరు వెళ్లకుండా తమ కాలనీలు జలమయం అవుతున్నాయని పేర్కొన్నారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు ఎఫ్​టీఎల్​ పరిధిలో భవనాలు నిర్మించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం యంత్రాల సాయంతో అక్కడకు చేరుకొని భవనాలను కూల్చి వేశారు. ఈ క్రమంలో భవన యజమానులకు, హైడ్రా అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా పోలీసులను(Police) మోహరించి భవనాలను నేలమట్టం చేశారు.

    More like this

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....