ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Ambati Rambabu | మాజీ మంత్రిపై కేసు నమోదు

    Ambati Rambabu | మాజీ మంత్రిపై కేసు నమోదు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Ambati Rambabu | ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు(Ambati Rambabu)పై పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. హామీలు అమలు చేయడం లేదని వైసీపీ నాయకులు(YCP Leaders) బుధవారం వెన్నుపోటు దినం నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు కలెక్టరేట్​(Guntur Collectorate)కు వచ్చిన అంబటి రాంబాబును పట్టాభిపురం సీఐ(CI) అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా అరుచుకున్నారు. ‘నువ్వు ఏం చేస్తావంటే.. నువ్వు ఏం చేస్తావని” మాజీ మంత్రి, సీఐ అనుకున్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబుపై గురువారం పోలీసులు(Police) కేసు నమోదు చేశారు. పోలీసులతో గొడవ పడినందుకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్​లో కేసు ఫైల్ చేశారు. దీంతో కేసులకు నేను భయపడాలా..? అంటూ సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి లోకేష్(Minister Lokesh) ను ట్యాగ్ చేస్తూ అంబటి ‘ఎక్స్​’లో పోస్ట్​ చేశారు.

    More like this

    Global market Analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global market Analysis : యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు(Europe markets) సోమవారం లాభాలతో ముగిశాయి. మంగళవారం...

    Gold And Silver | కాస్త శాంతించిన బంగారం ధర..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి...

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం...