ePaper
More
    HomeతెలంగాణIPS Transfers | రాష్ట్రంలో పలువురు ఐపీఎస్​ల బదిలీ..

    IPS Transfers | రాష్ట్రంలో పలువురు ఐపీఎస్​ల బదిలీ..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: IPS Transfers : తెలంగాణ (Telangana state) రాష్ట్రంలో పలువురు ఐపీఎస్​లు ips transfers బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

    రాష్ట్రంలోని పలువురు సీనియర్​, జూనియర్​ ఐపీఎస్​లను తెలంగాణ ప్రభుత్వం (Telangana government) బదిలీ చేసింది. వెయింటింగ్​లో ఉన్నవారికి పోస్టింగ్​లు ఇవ్వడంతోపాటు కీలక పోస్టుల్లో కొనసాగుతున్న వారికి ఉద్వాసన పలికింది. మొత్తం ఏడుగురు ఐపీఎస్​లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    వెయిటింగ్ లో ఉన్న అభిలాష​ బిస్త్ ips abhilasha bisht తెలంగాణ పోలీస్​ అకాడమీ (Telangana Police Academy derictor) డైరెక్టర్​గా నియమితులయ్యారు. శిఖా గోయల్​కు ips shikha goel సైబర్​ సెక్యూరిటీ బ్యూరో (Cyber ​​Security Bureau director) డైరెక్టర్​గా, టీజీ ఎఫ్​ఎస్​ఎల్(TG FSL)​ డైరెక్టర్​గా బాధ్యతలు అప్పగించారు. సీఐడీ ఏడీజీగా చారు సిన్హాను charu sinha as cid ADG నియమించారు. తఫ్సీర్ ఇక్భాల్ ips tafseer iqubal జోన్​ -6 (చార్మినార్​) డీఐజీగా​ నియమితులయ్యారు.

    కొమరంభీమ్​ ఆసిఫాబాద్​ జిల్లా ఎస్పీ ఉన్న శ్రీనివాస్​రావును మెదక్​కు బదిలీ చేశారు. సౌత్​ ఈస్ట్ జోన్​(South East Zone scp) డీసీపీ పాటిల్​ కంటిలాల్​ సుభాష్​ను ips patil kantilal Subhash కొమరంభీమ్​ ఆసిఫాబాద్​ ఎస్పీగా నియమించారు. హైదరాబాద్​ సిటీ ఎస్బీ డీసీపీ చైతన్యకుమార్​ను సౌత్​ ఈస్ట్ జోన్​ కు బదిలీ చేశారు.

    Latest articles

    Heavy Floods | ఉధృతంగా పారుతున్న నదులు.. ప్రాజెక్ట్​లకు పోటెత్తిన వరద

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | నాలుగైదు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి....

    MLA Pocharam Srinivas | కొత్త బస్సు సర్వీస్​లను ప్రారంభించిన పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam Srinivas | మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులు అందుబాటులోకి...

    Bihar CM | బీహార్ సీఎం నితీశ్ మ‌రో ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌.. ఐదేళ్ల‌లో కోటి ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని హామీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar CM | బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections) నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్...

    Trump-Putin | ఫ‌లించ‌ని ట్రంప్, పుతిన్ మంత్రాంగం.. మ‌రోసారి మాస్కోలో భేటీ కావాల‌ని నిర్ణ‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump-Putin | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump), ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్...

    More like this