ePaper
More
    Homeతెలంగాణ2024 batch trainee IASs | సీఎం రేవంత్​తో ట్రైనీ ఐఏఎస్​ల భేటీ

    2024 batch trainee IASs | సీఎం రేవంత్​తో ట్రైనీ ఐఏఎస్​ల భేటీ

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: 2024 batch trainee IASs : తెలంగాణ కేడర్‌(Telangana cadre)కు చెందిన 2024 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(Telangana cadre)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన ముఖ్యమంత్రి, బాధ్యతల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

    ముఖ్యమంత్రిని కలిసిన సౌరభ్ శర్మ (Saurabh Sharma), సలోని ఛబ్రా (Saloni Chhabra), హర్ష చౌదరి (Harsha Choudhary), కరోలిన్ చింగ్తియన్మావి (Carolyn Chingthianmawi), కొయ్యడ ప్రణయ్ కుమార్ (Koyyada Pranay Kumar) ప్రస్తుతం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(Dr. Marri Chennareddy Human Resource Development Center)లో శిక్షణ పొందుతున్నారు.

    జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో సీఎం సలహాదారు వేం.నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, Dr. MCRHRD వైస్-ఛైర్‌పర్సన్ శాంతి కుమారి, కోర్సు డైరెక్టర్ ఉషారాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...