ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | కారును ఢీకొన్న టిప్పర్​: తహశీల్దార్​కు గాయాలు

    Nizamsagar | కారును ఢీకొన్న టిప్పర్​: తహశీల్దార్​కు గాయాలు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | రోడ్డు ప్రమాదంలో తహశీల్దార్​కు గాయాలైన ఘటన పెద్దకొడప్​గల్​ మండలంలో చోటుచేసుకుంది. రెవెన్యూ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జుక్కల్​ తహశీల్దార్​ మహేందర్​కుమార్​ కామారెడ్డి నుంచి జుక్కల్​ రెవెన్యూ సదస్సుకు బుధవారం కారులో వెళ్తున్నారు. పెద్దకొడప్​గల్​ మండలం అంజనీ గేట్​ వద్ద ఆయన కారును టిప్పర్​ ఢీకొట్టింది. దీంతో తహశీల్దార్​కు గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను పెద్దగొడప్​గల్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Latest articles

    Kamareddy | కుక్కను తప్పించబోయి డివైడర్ ను ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | హైదరాబాద్ (Hyderabad) నుంచి వస్తున్న కారు కుక్కను (dog) తప్పించబోయి డివైడర్ ను...

    Stree Shakti Scheme | ఏపీలో ఉచిత బస్సు ప్ర‌యాణం మ‌హిళ‌లు, ట్రాన్స్‌జెండర్స్‌కే కాదు.. వారంద‌రికి వ‌ర్తిస్తుంది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stree Shakti Scheme | ఎన్నిక‌ల హామీలో భాగంగా ప్రకటించిన ఉచిత బస్ ప్రయాణ...

    Hero Ram | ఆ హీరోయిన్‌తో రామ్ డేటింగ్‌.. ఇదే సాక్ష్యం అంటున్న నెటిజ‌న్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hero Ram | తెలుగు ప్రేక్షకులను ‘మిస్టర్ బచ్చన్’ తో అలరించిన నూతన కథానాయిక భాగ్యశ్రీ...

    Intelligence Bureau | ఏపీలో ఉగ్ర క‌ద‌లిక‌లు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఐబీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Intelligence Bureau | పాకిస్తాన్ ఉగ్ర‌వాదుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ వ్య‌క్తిని...

    More like this