armoor
armoor | ప్రైవేటు పాఠశాలకు నోటీస్​ జారీ

అక్షరటుడే, ఆర్మూర్: Armoor | పట్టణంలో ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠశాల నిర్వహిస్తున్న హ్యాపీకిడ్స్ పాఠశాలకు నోటీసు జారీ చేసినట్లు ఎంఈవో రాజగంగారాం పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అనుమతి లేకుండా పాఠశాలలు నడిపితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రకటనలు చూసి తల్లిదండ్రులు మోసపోవద్దని సూచించారు.