ePaper
More
    HomeతెలంగాణMuncipal corporation | మురికి కాల్వలు, రోడ్లను శుభ్రంగా ఉంచాలి

    Muncipal corporation | మురికి కాల్వలు, రోడ్లను శుభ్రంగా ఉంచాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Muncipal corporation | మురికి కాలువలు, రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్(Municipal Corporation Commissioner Dilip Kumar) సూచించారు. బుధవారం నగరంలోని బోర్గాంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రమం తప్పకుండా ఇంటింటికీ చెత్తను సేకరించాలన్నారు.

    రోడ్ల పక్కన ఉన్న పొదలను తొలగించి శుభ్రపర్చాలని సిబ్బందికి సూచించారు. ప్రధానంగా వర్షాకాలం సమీపిస్తున్నందున లార్వా నిరోధక స్ప్రే(Larvae prevention spray) చేయాలని ఆదేశించారు. రాత్రి సమయంలో ఫాగింగ్ ఆపరేషన్లను(Fogging operations) సరిగ్గా నిర్వహించాలని ఆదేశించారు. పారిశుధ్య కార్యకలాపాలపై అవగాహన పెంచడానికి మైక్ ద్వారా బహిరంగ ప్రకటనలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్లు, ఇన్​స్పెక్టర్లు, జవాన్లు, కార్మికులు పాల్గొన్నారు.

    Latest articles

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...

    FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...

    Trump Tariffs | అన్నంత పని చేసిన ట్రంప్​.. మరో 25 శాతం సుంకాల బాదుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US President Trump)​ భారత్​పై...

    BC Reservations | బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తాం

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BC Reservations | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిజామాబాద్...

    More like this