ePaper
More
    HomeతెలంగాణJukkal MLA | జుక్కల్ ఎమ్మెల్యేకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

    Jukkal MLA | జుక్కల్ ఎమ్మెల్యేకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Jukkal MLA | జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు(Thota Lakshmi Kantha Rao) అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్(Hyderabad)​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బిచ్కుంద మఠాధిపతి సద్గురు బసవలింగ సంస్థాన్ మఠం పీఠాధిపతి సోమయ్యప్ప స్వామి మంగళవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శించారు.

    Jukkal MLA | నన్ను కలవడానికి రావొద్దు: ఎమ్మెల్యే

    తనను కలవడానికి ఎవరూ ఆస్పత్రి(Hospital)కి రావద్దని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నియోజవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అస్వస్థతకు గురైన తనకు వైద్యులు చికిత్స(Doctors treatment) అందిస్తున్నారని చెప్పారు. ఇతర రోగులకు ఇబ్బంది కలగకుండా ఆస్పత్రి యాజమాన్యం సందర్శకులను అనుమతించడం లేదన్నారు. త్వరలోనే కొలుకొని ప్రజల మధ్యకు వస్తానని చెప్పారు.

    Latest articles

    World Cup Qualifiers | అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో సంచలనం.. ఐదు బంతుల్లో ముగిసిన మ్యాచ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: World Cup Qualifiers | ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిర్భవించింది. అండర్-19 వరల్డ్ కప్...

    NZB CP | ఉర్సు ఉత్సవాలు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

    అక్షరటుడే, బోధన్: NZB CP | నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) బోధన్ పట్టణంలో జలాల్బుకారి దర్గా ఉర్సు...

    BJP | ‘ప్రతి బూత్ – బీజేపీ బూత్’గా చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును (BJP State President Ramchandra Rao) సోమవారం (ఆగస్టు...

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతాల్లోని (Delhi-NCR areas) దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ...

    More like this