ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirupati | తిరుపతి లడ్డూ నెయ్యి కేసులో కీలక పరిణామం

    Tirupati | తిరుపతి లడ్డూ నెయ్యి కేసులో కీలక పరిణామం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Tirupati | తిరుపతి లడ్డూ(Tirupati Laddu) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భక్తులు(Devotees) ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి (Adulterated ghee)వినియోగించారని కూటమి ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేసి భక్తుల మనోభావాలను కించపరిచారని నాయకులు ఆరోపించారు. ఈ మేరకు దీనిపై విచారణకు ప్రభుత్వం సిట్​(Sit) ఏర్పాటు చేసింది. సిట్​ ఇప్పటికే పలువురిని విచారించింది. తాజాగా టీటీడీ మాజీ ఛైర్మన్‌ పీఏ అప్పన్న(Former TTD Chairman PA Appanna)కు సిట్​ నోటీసులు ఇచ్చింది. అప్పన్నను తిరుపతి సిట్‌ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజులుగా సిట్‌ ఆఫీస్‌లో ఆయనను విచారిస్తున్నారు.

    More like this

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...

    Hyderabad | జేబీఎస్​ బస్టాండ్​ వద్ద దుకాణాల కూల్చివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని జేబీఎస్​ (JBS) వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటు...