ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSummer Dance Fest | ఉత్సాహంగా సమ్మర్ డాన్స్ ఫెస్ట్.. స్టెప్పులతో అదరగొట్టిన చిన్నారులు..

    Summer Dance Fest | ఉత్సాహంగా సమ్మర్ డాన్స్ ఫెస్ట్.. స్టెప్పులతో అదరగొట్టిన చిన్నారులు..

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Summer Dance Fest : కామారెడ్డి జిల్లా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ (Kamareddy District Dance Masters Association) ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కళాభారతి ఆడిటోరియం(Kala Bharathi Auditorium)లో నిర్వహించిన సమ్మర్ డాన్స్ ఫెస్ట్ ఉత్సాహంగా సాగింది. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో డాన్స్ మాస్టర్లు విద్యార్థులకు ప్రత్యేకంగా డాన్స్ ప్రాక్టీస్ చేయించారు.

    డాన్స్ నేర్చుకోవడానికి విద్యార్థులు ఉత్సాహం కనబరిచారు. దాదాపు 15 రోజుల పాటు ప్రాక్టీస్ అనంతరం ఇవాళ ఆడిటోరియంలో నిర్వహించిన డాన్స్ ఫెస్ట్ కార్యక్రమంలో విద్యార్థులు(students) తమలో దాగున్న ప్రతిభను ప్రపంచానికి చూపించారు.

    సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ ప్రదర్శనలు చేశారు. తోటి విద్యార్థులు ఈలలు, కేరింతలతో ఉత్సాహపరిచారు. డాన్స్ ఫెస్ట్ అనంతరం విద్యార్థులకు నిర్వాహకులు మెమోంటోలను అందజేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...