ePaper
More
    HomeతెలంగాణShamshabad Airport | శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన..

    Shamshabad Airport | శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు (Passengers ) ఆందోళన(passenger protest)కు దిగారు. కాసేపు నిరసన చేపట్టారు.

    తిరుపతి(Tirupati) వెళ్లాల్సిన స్పైస్‌ జెట్‌ విమానం(SpiceJet flight) రద్దు కావడంతో ఈ సమస్య తలెత్తింది. ముందస్తు సమాచారం లేకుండా విమానం రద్దు చేయడమేంటని ప్రయాణికులు మండిపడ్డారు. కాగా, వారి ఆందోళనను స్పైస్‌ జెట్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విమానాశ్రయంలోనే 35 మంది ప్రయాణికులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

    ఇదిలా ఉంటే.. తిరుపతి ఫ్లైట్స్ విషయంలో తరచూ ఇలా ఆలస్యం కావడం, ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయడం జరుగుతుండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటనలు చేసుకోవడం ఇది మూడోసారిగా పేర్కొంటున్నారు.

    READ ALSO  Heavy rain | వరదలో చిక్కుకున్న ఉద్యోగులు.. బోట్ల సాయంతో బయటకు..

    Latest articles

    Insurance Money | ఇన్సూరెన్స్ కోసం రెండు కాళ్లు తొల‌గించుకున్న‌ బ్రిటన్‌ డాక్టర్‌… షాకింగ్ నిజాలు బయటకు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Insurance Money | బ్రిటన్‌కు చెందిన 49 ఏళ్ల వాస్కులర్ సర్జన్ డాక్టర్ నీల్ హాపర్ ఇన్సూరెన్స్...

    Stock Market | మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో రక్తపాతం.. 25 వేల పాయింట్ల దిగువకు నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | వాల్‌స్ట్రీట్‌ ఆల్‌టైం హై స్థాయిల వద్ద కొనసాగుతుండగా.. మన మార్కెట్లు మాత్రం నేల...

    Madhya Pradesh | దిన‌కూలీకి త‌లుపు త‌ట్టిన అదృష్టం.. ఏకంగా 8 వ‌జ్రాలు దొర‌క‌డంతో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Madhya Pradesh | ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు వంటి ప్రాంతాల్లో రైతులు, కూలీలకు వజ్రాలు దొరికిన...

    Bodhan | హోటళ్లను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్.. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

    అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ (Municipal Commissioner Krishna Jadhav) శుక్రవారం...

    More like this