అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPL 2025 | ఐపీఎల్ ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లోనే ఫిలిప్ సాల్ట్ 16 అవుట్ కాగా.. చాహల్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ 24 క్యాచ్ అవుట్‌గా వెను తిరిగాడు. 56 పరుగుల వద్ద బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, కెప్టెన్ రజత్ పాటిదార్ ఉన్నారు.