IPL Final
IPL Final | తొలి వికెట్​ కోల్పోయిన ఆర్సీబీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : IPL Final | ఐపీఎల్​(IPL) ఫైనల్​లో టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఆర్సీబీ తొలి ఓవర్​లో దూకుడు ప్రదర్శించింది. రెండో ఓవర్​లోనే వికెట్​ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్ ఫిలిప్​ సాల్ట్​ జిమిసన్​ బౌలింగ్​లో ఔట్​ అయ్యాడు. రెండు ఫోర్లు, ఒక సిక్స్​ కొట్టి ఊపు మీద ఉన్న సాల్ట్​ను శ్రేయాస్​ అయ్యార్ అద్బుత క్యాచ్​తో అవుట్​ చేశాడు.