ePaper
More
    HomeతెలంగాణNizamabad Police | అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన హోటల్​.. ఒకరికి జైలు

    Nizamabad Police | అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన హోటల్​.. ఒకరికి జైలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ :Nizamabad Police | అర్ధరాత్రి వరకు హోటల్ hotels in nizamabad ​ తెరిచిన ఓ వ్యక్తికి న్యాయస్థానం court nizamabad జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వన్​టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి(nizamabad One Town SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాలపల్లిలో అర్ధరాత్రి వరకు హోటల్​ తెరిచి ఉంచిన మక్సూద్​ ఖాన్​ను అదుపులోకి తీసుకుని కోర్టు(Court)లో హాజరుపర్చారు. విచారించిన సెకండ్​క్లాస్​ మెజిస్ట్రేట్​(Second Class Magistrate) అతడికి రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్​హెచ్​వో తెలిపారు.

    Latest articles

    World Cup Qualifiers | అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో సంచలనం.. ఐదు బంతుల్లో ముగిసిన మ్యాచ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: World Cup Qualifiers | ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిర్భవించింది. అండర్-19 వరల్డ్ కప్...

    NZB CP | ఉర్సు ఉత్సవాలు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

    అక్షరటుడే, బోధన్: NZB CP | నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) బోధన్ పట్టణంలో జలాల్బుకారి దర్గా ఉర్సు...

    BJP | ‘ప్రతి బూత్ – బీజేపీ బూత్’గా చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును (BJP State President Ramchandra Rao) సోమవారం (ఆగస్టు...

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతాల్లోని (Delhi-NCR areas) దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ...

    More like this