- Advertisement -
Homeక్రైంMadya Pradesh | బీహెచ్​ఈఎల్​లో భారీ అగ్ని ప్రమాదం

Madya Pradesh | బీహెచ్​ఈఎల్​లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madya Pradesh | మధ్యప్రదేశ్​లోని బీహెచ్ఈ​ఎల్ BHEL​లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భోపాల్​ Bhopalలోని బీహెచ్​ఈఎల్​ ఆవరణలో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అగ్ని మాపకశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News